Surprise Me!

Gowtham Adani భద్రత పెంపు... ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు *India | Telugu OneIndia

2022-08-11 11 Dailymotion

union home ministry gave z catagery security to industrialist gowtham adani with ib report | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, దేశంలో అగ్ర వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ప్రభుత్వం జెడ్(Z) కేటగిరీ భద్రతను కల్పించింది. గౌతమ్ అదానీకి ఇచ్చిన సెక్యూరిటీ ఖర్చులను ఆయనే భరిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో థ్రెట్ పర్సెప్షన్ నివేదిక ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఈ రక్షణను అదానీ గ్రూప్ ఛైర్మన్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. <br />#GautamAdani <br />#ZCategorySecurity

Buy Now on CodeCanyon